తమిళనాడులో మొదలైన రిసార్ట్ రాజకీయం.

భారత్ న్యూస్ హైదరాబాద్…తమిళనాడులో మొదలైన రిసార్ట్ రాజకీయం.

మహాబలిపురంలో రిసార్ట్ బుక్ చేసిన టీవీకే అధినేత విజయ్.

ఇప్పటికే అభ్యర్థులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన టీవీకే అధినేత.

తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్.

టీవీకే అభ్యర్థులు చేజారకుండా విజయ్ అప్రమత్తం.