పల్నాడు జిల్లాలో సీఐ చినమల్లయ్య ఉదంతం కలకలం

భారత్ న్యూస్ గుంటూరు…పల్నాడు జిల్లాలో సీఐ చినమల్లయ్య ఉదంతం కలకలం

మహిళతో సీఐ సన్నిహితంగా ఉన్న వీడియో లీక్

తనపై అత్యాచారం చేశాడని రెండు రోజుల క్రితం సీఐపై ఫిర్యాదు చేసిన బాధితురాలు

వినుకొండ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు

సీఐ చినమల్లయ్యకు ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం ఉందని బాధితురాలి ఆరోపణ