.భారత్ న్యూస్ హైదరాబాద్….జనగణన 2027లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వెబ్సైట్ ద్వారా తన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్న సీఎం, ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
WhatsApp us