మాజీ MP విజయసాయి రెడ్డి ఇంట్లో ED సోదాలు

భారత్ న్యూస్ రాజమండ్రి…మాజీ MP విజయసాయి రెడ్డి ఇంట్లో ED సోదాలు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇడి తనిఖీలు..జూబ్లీహిల్స్ లోని విజయసాయి రెడ్డి నివాసంలో సోదాలు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్న ఇడి.లిక్కర్ స్కామ్ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్న ఇడి.2019-24 మధ్య లిక్కర్ పాలసీలో అవకతవకలు. షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్,డబ్బు మళ్లింపు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఆరా..