.భారత్ న్యూస్ అమరావతి..ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు ఫోకస్

Ammiraju Udaya Shankar.sharma News Editor…పలు చోట్ల పెట్రోల్ బంకుల మూసివేత అంశంపై అధికారులతో సమీక్ష
పలు జిల్లాల్లో పరిస్థితులు, వాహనదారులు, రైతుల ఇబ్బందులపై అధికారులతో మాట్లాడిన సీఎం
సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని
సీఎస్ సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశం
జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశం

బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన..