..భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్‌బాస్-3 ఫేమ్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్
➤ తాను గర్భవతినంటూ ప్రెగ్నెన్సీ ఫొటోను షేర్ చేసిన తమన్నా.. షాక్‌లో నెటిజన్లు.
➤ స్పెషల్ ట్రీట్‌మెంట్ సక్సెస్ అయిందని, త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ వెల్లడి.
➤ 20 రోజుల క్రితమే తనకు వివాహమై ఏడాది పూర్తయిందంటూ భర్త ఫొటోను రివీల్ చేసిన తమన్నా.
➤ అబ్బాయిగా పుట్టి, ముంబైలో లింగమార్పిడి చేయించుకుని తమన్నాగా మారిన మస్తాన్.
➤ మంగళగిరి, పిఠాపురం ఎన్నికల్లో లోకేష్, పవన్ కల్యాణ్‌లపై పోటీ చేసి వార్తల్లో నిలిచిన తమన్నా.

➤ ట్రాన్స్‌జెండర్ ప్రెగ్నెన్సీ ఎలా సాధ్యమంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ.