భారత్ న్యూస్ హైదరాబాద్…రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించింది. ఏడుగురి పేర్లతో జాబితాను విడుదల చేసింది.
కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే గారు, పవన్ ఖేరా గారు, మన్సూర్ అలీఖాన్ గారు, మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ గారు, రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి గారు, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి గారు, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝా గారి పేర్లను ఖరారు చేసింది…
