తమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..

భారత్ న్యూస్ గుంటూరు…చెన్నై:

తమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..

సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఎన్నికల ప్రచారాలు..

తెలుగు ఓటర్లే లక్ష్యంగా చెన్నైలో సీఎం చంద్రబాబు రోడ్ షో..

కొలత్తూరులో సీఎం స్టాలిన్ భారీ ముగింపు ర్యాలీ…