భారత్ న్యూస్ గుంటూరు…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సర్జరీ
పవన్ కళ్యాణ్‌కి విజయవంతంగా ముగిసిన ఆపరేషన్
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న పవన్
శుక్రవారం అధికారుల సమీక్షలో ఉండగా అస్వస్థతకు గురైన పవన్
వైద్య పరీక్షల అనంతరం సర్జరీ చేసిన డాక్టర్స్
10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన

డిప్యూటీ సీఎం అధికారిక కార్యక్రమాలు రద్దు
పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందన్న వైద్య నిపుణులు..