ఆగి ఉన్న ఆటోను ఢీకొని మురికి కాలువలోకి చొచ్చుకెళ్ళిన కారు.తిరుపతి…ఫ్లాష్….ఫ్లాష్…..ఫ్లాష్.

భారత్ న్యూస్ తిరుపతి…ఫ్లాష్….ఫ్లాష్…..ఫ్లాష్.

తిరుపతి.

ఆగి ఉన్న ఆటోను ఢీకొని మురికి కాలువలోకి చొచ్చుకెళ్ళిన కారు.

అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నై హాస్పిటల్ ఎదురుగా ఘటన.

ఓ హిజ్రా ను పెళ్లి చేసుకొని జీవిస్తున్న భార్యాభర్తలు మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.

ప్రమాదం నుండి బయటపడ్డ ఇరువురు సురక్షితం