గుడ్ న్యూస్.. హర్మూజ్‌ను దాటిన భారత LPG నౌక

..భారత్ న్యూస్ హైదరాబాద్…గుడ్ న్యూస్.. హర్మూజ్‌ను దాటిన భారత LPG నౌక

20,412 మెట్రిక్ టన్నుల LPGతో పయనం

ఈ నెల 15న భారత్‌కు చేరుకోనున్న జగ్ విక్రమ్..