రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

..భారత్ న్యూస్ అమరావతి..డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

పరిశ్రమల ఏర్పాటులో వేగం, అనుమతుల సులభతరంపై చర్చ

Ammiraju Udaya Shankar.sharma News Editor…800కు పైగా నిబంధనలను 100లోపునకు తీసుకురావాలని ఆదేశం

పరిశ్రమలకు అవసరమైన పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేయాలని సూచనలు

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామన్న సీఎం

మే నెలాఖరులోగా డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 అమల్లోకి రావాలని ఇందుకోసం ఆర్డినెన్సులు తీసుకురావాలని ఆదేశాలు

అటవీ చట్టాలను వీలైనంత మేర సరళీకరించాలని కేంద్ర బృందానికి చంద్రబాబు ప్రతిపాదన

కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని బృందంతో పలు అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ