విశాఖ ఉక్కుకంటే పెద్ద ఫ్యాక్టరీ.. స్టీల్ సిటీకి ఫౌండేషన్ : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ :

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ ఉక్కుకంటే పెద్ద ఫ్యాక్టరీ.. స్టీల్ సిటీకి ఫౌండేషన్ : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ :

CM చంద్రబాబు నాయుడు ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇది స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన కాదని, స్టీల్ సిటీకి పునాది అని ఆయన అన్నారు.

దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కాబోతోందని, దీని ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు.

విశాఖ ఉక్కు కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు కాబోతోందని, ఇది ఏపీ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ అని చంద్రబాబు ప్రశంసించారు.