రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూడిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

భారత్ న్యూస్ అమరావతి..రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూడిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు

రాజధాని ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంపై అనుమానాలు వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

ప్రమాదమా? లేక కుట్ర కోణం ఉందా అనే విషయంలో లోతుగా విచారణ జరపాలని అధికారులకు ఆదేశం

సాయంత్రం సీఆర్డీఏ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు