భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు

హర్మూజ్ ను దాటిన జాగ్ వసంత్, పైన్ ఎల్పీజీ షిప్పులు

92,612 మెట్రిక్ టన్నులు ఎల్పీజీ తీసుకొస్తున్న రెండు నౌకలు

26 నుంచి 28b తేదీలోపు పోర్టులకు చేరుకోనున్న నౌకలు..