భారత్ న్యూస్ శ్రీకాకుళం….జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రం-రాష్ట్రం MoU..

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలో సంతకాలు.. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి సీఆర్ పాటిల్.. జూమ్ ద్వారా పాల్గొన్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్.. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యం.. 2028 డిసెంబర్ నాటికి ‘హర్ ఘర్ జల్’ సాకారం.. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి.. పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. కేంద్రం సహకరించాలని కోరిన సీఎం చంద్రబాబు..