ఏపీ మత్స్యకారులకు అలెర్ట్ : ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ మత్స్యకారులకు అలెర్ట్ : ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

ఈ నిషేధం 2 నెలల పాటు కొనసాగుతుంది.

ప్రభుత్వం మత్స్యకారుల రక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది:
ఏప్రిల్ 14 వరకు సముద్ర గస్తీ కొనసాగింపు
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
పొరుగురాష్ట్రాల మత్స్యకారులపై కఠిన చర్యలు
మాస్టర్ ప్లాన్ సిద్ధం

👉 నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశంలో మత్స్యకారులకు పూర్తి అండగా ఉంటామని మంత్రి ఆనం తెలిపారు