ఆసుపత్రిలో చోరీ.. రోగి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన మహిళ

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఆసుపత్రిలో చోరీ.. రోగి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన మహిళ

కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి వద్దకు.. ఆయా వేషంలో వచ్చిన ఒక మహిళ

చికిత్స సమయంలో.. మెడలో బంగారు తాడు ఉంచుకోవద్దని నమ్మించి అపహరణ

2 తులాల బంగారు పుస్తెలతాడు చోరీ.. సీసీటీవీ కెమెరాల్లో ఘటన దృశ్చాలు రికార్డు

కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలి కోసం గాలింపు చర్యలు మొదలు