.భారత్ న్యూస్ హైదరాబాద్….గ్యాస్ కొరత వేళ.. కేంద్ర ప్రభుత్వం మరో బాంబ్?
ఇకపై కేవలం 10 కేజీల ఎల్పీజీ సిలిండర్ సరఫరా!
మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా.. గ్యాస్ సరఫరాలో ఏర్పడిన కొరత
దీంతో.. రీఫిల్లింగ్‌ను 14.2 కేజీల నుంచి 10 కేజీలకు తగ్గించాలని యోచిస్తున్న కేంద్రం
గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకే.. అమల్లోకి ఈ వ్యూహం?

ఒకవేళ రీఫిల్లింగ్ తగ్గిస్తే.. ధరల్ని కూడా తగ్గిస్తారా? లేదా? అని తెరపైకి అనుమానాలు