భవిష్యత్తులో నీటి యుద్ధాలు రాకుండా ఉండాలంటే జలవనరుల పరిరక్షణే

..భారత్ న్యూస్ హైదరాబాద్….భవిష్యత్తులో నీటి యుద్ధాలు రాకుండా ఉండాలంటే జలవనరుల పరిరక్షణే మార్గమని HYDRAA కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.

JNTUలో జరిగిన ప్రపంచ జల దినోత్సవ వేడుకల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు.