భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ క్రైమ్
బెజవాడలో టెర్రరిస్టు సానుభూతిపరులు..??
గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలోని ఓ గృహంలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఇంటిలిజెన్స్ అధికారులు..
సోషల్ మీడియా లో పోస్టులపై విచారణ సాగుతున్నట్లు సమాచారం..
టెర్రరిస్ట్ లతో సంబంధాలు ఉన్నాయ అని పోలీసులకు అనుమానం..
యువకులను గంటకు పైగా విచారిస్తు అధికారులు..
ప్రత్యేక బృందాలతో పోలీసులు విచారణ..
గత కొంతకాలంగా సోషల్ మీడియా లో టెర్రరిస్ట్ ల గురించి సోషల్ మీడియా లో వీడియోస్ పోస్టింగ్లు..
వెస్ట్ ఏసిపి దుర్గారావు కామెంట్స్..

యువకులను అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారులు విచారిస్తున్నారని, యువకులు టెర్రరిస్ట్ సానుభూతిపరులా.. కాదా అన్నదానిపై విచారణ పూర్తయిన తర్వాత తెలియజేస్తామని మీడియాకు చెప్పారు..