భారత్ న్యూస్ రాజమండ్రి…కృష్ణాజిల్లా
మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు
జిల్లా కోర్టు న్యాయమూర్తి గోపికి మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు సమాచారం
జడ్జ్ ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం
జిల్లా కోర్టు ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న డాగ్ స్క్వాడ్ ..బాంబు స్క్వాడ్ సిబ్బంది

బాంబు బెదిరింపుల పై న్యాయవాదులు కక్షిదారుల భయాందోళనలు