మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారత్ న్యూస్ గుంటూరు…మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గత వారం రోజులుగా రోజు తగ్గుతున్న బంగారం ధరలు

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,950 తగ్గి రూ.1,40,020 పలుకుతోంది

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,450 తగ్గి రూ.1,28,350 పలుకుతోంది

రూ.20 వేలు తగ్గి రూ.2,30,000 చేరిన కిలో వెండి ధర..