బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ నుంచి భారీ వాకౌట్!

భారత్ న్యూస్ హైదరాబాద్….బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ నుంచి భారీ వాకౌట్!

ఎమ్మెల్యేలు బడ్జెట్ సెషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను “మోసపూరితంగా, నిర్లక్ష్యంగా” హ్యాండిల్ చేస్తోందని ఆరోపిస్తూ సభ నుంచి బయటకు వచ్చేశారు!

పెన్షన్ లబ్ధుల ఆలస్యం, పెండింగ్ PRC & DA బకాయిలు, CPS సమస్యలు తీర్చకపోవడంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు, సర్వీసులో ఉన్నవారు కష్టాల్లో పడ్డారు! బీఆర్ఎస్ నాయకత్వం సరైనదే , ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులను, ప్రస్తుత ఉద్యోగులను మోసం చేస్తోందని ఆరోపణ!

తెలంగాణను నిర్మించిన వృద్ధులకు న్యాయం కావాలి.. వాగ్దానాలు కాదు, చర్యలు కావాలి!