భారత్ న్యూస్ రాజమండ్రి…అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో జీడి రైతులు వినూత్న నిరసన
ఉరి తాళ్లపై వేలాడుతూ అన్నదాతల ఆందోళన
అకాల వర్షాల కారణంగా భారీగా నష్టపోయిన జీడి రైతులు
ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్

చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని రైతులు ఆవేదన