ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డి

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డి

27వ తేదీ నుండి గ్రామాల బాట కార్యక్రమం

తనకు జరిగిన అన్యాయం గురించి ప్రజలకు వివరించి, పార్టీ మార్పుపై ప్రజాభిప్రాయం సేకరించనున్న జీవన్ రెడ్డి….