మంచిర్యాల: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మంచిర్యాల: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్

మంచిర్యాల జిల్లాలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

డ్రస్డ్ చికెన్ రూ.307, స్కిన్ లెస్ చికెన్ రూ.350 వరకు పలుకుతోంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు పౌల్ట్రీ రంగంపై భిన్నమైన ప్రభావం చూపడం, వేసవి కాలం ప్రారంభం కావడం,

పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు.