ఒకే అబద్ధాన్ని ఎక్కువ సార్లు చెప్పి నిజంలాగా చూపిస్తున్నారు.. మా బిల్డింగ్ బఫర్ జోన్లో లేదు

భారత్ న్యూస్ హైదరాబాద్….ఒకే అబద్ధాన్ని ఎక్కువ సార్లు చెప్పి నిజంలాగా చూపిస్తున్నారు.. మా బిల్డింగ్ బఫర్ జోన్లో లేదు

మార్పు కావాలని చాలామంది ఓట్లు వేశారు.. కాని ఇలాంటి మార్పు కావాలనుకోలేదు

10 వేల కుటుంబాలను రోడ్డున పడేసి సాధించే డెవలప్మెంట్ వల్ల ఎవరికి ఉపయోగం

లండన్ లాగా చేస్తామని అంటున్నారు.. మరి అక్కడ వాళ్ళు ఇల్లు కూల్చి చేయలేదు కదా?

రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించండి.. ఇది నిజంగా ప్రజలకు ఉపయోగ పడుతుందా – మధు పార్క్ అపార్ట్మెంట్ మూసీ బాధితులు…