భారత్ న్యూస్ శ్రీకాకుళం….వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20శాతం పెంచిన కేంద్రం
▪️వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్లు-కేంద్రం.
▪️అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం.
▪️ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిస్తున్నాం-కేంద్రం.
▪️రెస్టారెంట్లు, దాబాలు, హోటల్స్‌కు..గ్యాస్ సరఫరాలో లోటులేకుండా చూడాలి-కేంద్రం.
▪️పరిశ్రమలు, ఆఫీసుల్లోని క్యాంటీన్లలో..కచ్చితంగా గ్యాస్ సరఫరా చేయాలి-కేంద్రం.
