రాష్ట్రంలో నెట్‌వర్క్‌ను విస్తరించనున్న పీజీసీఐఎల్‌

..భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో నెట్‌వర్క్‌ను విస్తరించనున్న పీజీసీఐఎల్‌

రూ.40 వేల కోట్లతో రాష్ట్రంలో పీజీసీఐఎల్‌ నెట్‌వర్క్‌

రానున్న 4 ఏళ్లలో 53,400 మెగావాట్ల విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు

పీజీసీఐఎల్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్టుకు సీఈఆర్‌సీ ఆమోదం

5 లక్షల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తే లక్ష్యం

ఏపీలో 88వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు

దక్షిణాది రాష్ట్రాల్లో పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిలో కీలకంగా ఏపీ…