త్వరలో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.

.భారత్ న్యూస్ హైదరాబాద్….త్వరలో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.

10-15 రోజుల్లో మోదీ పర్యటన ఉండే అవకాశం. బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం. పరేడ్ గ్రౌండ్‌లో మోదీ సభకు బీజేపీ ప్లాన్. GHMC ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ.