త్వరలో వాట్సాప్ సూపర్ అప్డేట్

భారత్ న్యూస్ విజయవాడ…త్వరలో వాట్సాప్ సూపర్ అప్డేట్

వాట్సాప్ త్వరలో ఫోన్ నంబర్ల స్థానంలో యూజర్ నేమ్స్, యునిక్ ఐడీలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

జూన్లో ఇది లాంచ్ కానున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ నంబర్ల అవసరం లేకుండానే కొత్త ఫ్రెండ్స్, గ్రూప్స్ కనెక్ట్ అవొచ్చు.

ఫోన్ నంబర్లతోనే కంటిన్యూ అవ్వాలనుకునేవారు ఆప్షనల్ ప్రైవసీ ఫీచర్ ఎంచుకోవచ్చు.

దీంతో పాటు వాట్సాప్ లేని వారితో చాట్ చేసేందుకు వీలుగా గెస్ట్ చాట్ ఫీచర్ తేనున్నట్లు తెలుస్తోంది….