తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా …

భారత్ న్యూస్ తిరుపతి…తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా …

రేపు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, కుటుంబ సభ్యులకు మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు….