భారత్ న్యూస్ గుంటూరు…థాంక్స్ లోకేష్ అంటున్న ఆంధ్రప్రదేశ్ యువత..
ఈ రోజు 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు ….
మొన్న మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారు
నిన్న 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు
WhatsApp us