వైసీపీ చలో జువ్వలదిన్నెను అడ్డుకున్న పోలీసులు

భారత్ న్యూస్ గుంటూరు…వైసీపీ చలో జువ్వలదిన్నెను అడ్డుకున్న పోలీసులు

ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం కాకుండా వైసీపీ నిరసనలు

కావలి నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన వైసీపీ నేతలు

కాకాణి, ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

జువ్వలదిన్నె సమీపంలో వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

పోలీసుల తీరుకు నిరసనగా వైసీపీ కార్యకర్తల ఆందోళన

జగన్ హయాంలో ప్రారంభమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్