ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఉత్పత్తి చేసే గ్యాస్ దేశీయ అవసరాలకే.. ఆయిల్ రిఫైనరీలకు హైకోర్టు ఆదేశాలు.. సామాన్య ప్రజలకు నష్టమని వ్యాఖ్యలు.. యుద్ధంతో దేశంలో గ్యాస్‌కు తీవ్ర కొరత.. ఎల్‌పీజీ సరఫరా-డిమాండ్ మధ్య భారీ వ్యత్యాసం.. ఎల్‌పీజీని అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మొద్దంటూ పిటిషన్‌లు.. గ్యాస్ రిఫైనరీలకు కేంద్రం కీలక ఆదేశాలు.
ప్రొపేన్, బ్యూటేన్ వాయువులతో ఎల్‌పీజీ ఉత్పత్తి..