భారత్ న్యూస్ రాజమండ్రి..ఐస్ క్రీమ్ ఆటోలకు మరియు ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు
పిల్లల ఆరోగ్యం కోసం ఓ గ్రామం వినూత్న ప్రయత్నం
గూడూరు గ్రామం లోకి ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు అని బ్యానర్లు ఏర్పాటు
నిషేధాన్ని ఉల్లంఘించి ఐస్ క్రీం బండి ఊర్లోకి వస్తే రూ.5,000 జరిమానా

ఇప్పుడు ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి…