భారత్ న్యూస్ రాజమండ్రి…ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం.. 5గురు భారతీయులు మృతి
ఒమన్ లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో దాడి.. డ్రోన్ శకలాలు పడి ఇద్దరు భారతీయులు మృతి
ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు కూడా గాయ పడ్డారని ధ్రువీకరించిన విదేశాంగ శాఖ
మరోవైపు.. హార్ముజ్ లో చిక్కుకున్న నౌకలోని భారతీయుల్లో ముగ్గురు మృతి చెందినట్టు వెల్లడి

దీంతో.. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 5గురు ఇండియన్స్ చనిపోయారని విదేశాంగ శాఖ స్పష్టం