కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూత

భారత్ న్యూస్ గుంటూరు…కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూత

ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన కావూరి

1984, 1989, 1998లో మచిలీపట్నం నుంచి 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికైన కావూరి

2013లో కేంద్ర జౌళిశాఖ మంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు

కావూరికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు