విశాఖ పోర్టు నుంచి పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకు స్కెచ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ:

విశాఖ పోర్టు నుంచి పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకు స్కెచ్

తూర్పు గోదావరి జిల్లా నుంచి పోర్టుకు తరలిస్తున్న ముఠా

మూడు లారీల్లో 103 టన్నుల రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కు యత్నం

పక్కా సమాచారంతో రంగంలోకి దిగి మూడు లారీలు, రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విశాఖ పౌర సరఫరాల శాఖ అధికారులు