ఎన్టీఆర్ కమిషనరేట్లో సీఐల బదిలీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఎన్టీఆర్ కమిషనరేట్లో సీఐల బదిలీ

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం సీఐగా సుబ్రహ్మణ్యం నియమితులవ్వగా, అక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ను స్పెషల్ బ్రాంచ్ బదిలీ చేశారు. మైలవరం సీఐ చంద్రశేఖర్ ను ట్రాఫిక్ కు ట్రాఫిక్ సి. ఐ గా ఉన్న కిషోర్ బాబును మైలవరం పీ.ఎస్ కు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. అలాగే సత్యనారాయణపురం ట్రాఫిక్ సీఐగా సుధాకర్ ను నియమించారు