ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!

భారత్ న్యూస్ విజయవాడ…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…తమ కుటుంబానికి హెరిటేజ్ సంస్థ నుంచే ఆదాయం వస్తోందని తెలిపిన సీఎం చంద్రబాబు.

గత 30 ఏళ్లుగా ‘హెరిటేజ్ ఫుడ్స్’ ను నడిపిస్తూ భువనేశ్వరి ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారని చెప్పారు.

భువనేశ్వరి, బ్రహ్మణి ఇద్దరూ స్వయంగా సంపాదిస్తున్నారని పేర్కొన్న సీఎం చంద్రబాబు.

హెరిటేజ్ ద్వారా తమకు డబ్బులు వస్తున్నాయని, ఎవరినీ ఆశ్రయించి ఒక్క రూపాయి కూడా ఆశించాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం.

కుటుంబ వ్యాపారాల ద్వారా తమకు స్థిరమైన ఆదాయం ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య.