భారత్ న్యూస్ శ్రీకాకుళం….చరిత్రను తిరగరాస్తూ ప్రపంచ కప్ విజేత భారత్ ….
ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించిన భారత్
తొలిసారి ప్రపంచ కప్ ను సాధించాలని ఆశపడ్డ న్యూజిలాండ్ టార్గెట్ సాధించటం లో బొక్క బోర్లా పడింది
దేశ వ్యాప్తంగా పఠాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్న క్రికెట్ అభిమానులు

ఇండియా – 256
న్యూజిలాండ్– 159