బన్సీలాల్‌పేట్‌లో నల్లా ప్రారంభించిన కిషన్ రెడ్డి

.భారత్ న్యూస్ హైదరాబాద్….బన్సీలాల్‌పేట్‌లో నల్లా ప్రారంభించిన కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్‌లో నల్లాను ప్రారంభించారు.

ప్రాంతంలో తాగునీటి సౌకర్యం మెరుగుపర్చేందుకు ఈ నల్లాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి స్థానిక నాయకులు, ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి స్థానికులతో మాట్లాడి, ప్రాంతంలోని మౌలిక సదుపాయాలపై సమీక్షించారు.