భారత్ న్యూస్ గుంటూరు…కృష్ణా జిల్లాలో భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం
పెనమలూరు నియోజకవర్గం గంగూరులో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
గంగూరు శివారులో గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 2,500 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై సిబ్బంది

సాంబశివరావు, సాయి మోహన్ నాయుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు