విశాఖపట్నం మధ్య బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ – విశాఖపట్నం మధ్య బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌

రాష్ట్రంలో రెండు కీలక నగరాలైన విజయవాడ-విశాఖపట్నం మధ్య బుల్లెట్‌ రైల్‌ నడిపేందుకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది…