భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…దివ్యాంగులకు తీపి కబురు…
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు అందించింది! ఇకపై మహిళలతో పాటు దివ్యాంగ పురుషులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మహాలక్ష్మి పథకాన్ని వీరికి కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
