భారత్ న్యూస్ తిరుపతి…మార్చి 8న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది:
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి: పిల్లల చదువుల కోసం ₹1 లక్ష వరకు పావలా వడ్డీకే రుణం!
ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి: కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం!

ఉచిత స్మార్ట్ఫోన్లు: యానిమేటర్లకు ₹15,000 విలువైన ఫోన్లు ఉచితం!