తెలంగాణలో సైబర్‌ నేరాలపై ఆపరేషన్ క్రాక్‌డౌన్‌ ప్రారంభం..

…భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణలో సైబర్‌ నేరాలపై ఆపరేషన్ క్రాక్‌డౌన్‌ ప్రారంభం..

మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాలపై రాష్ట్రవ్యాప్తంగా భారీ తనిఖీలు..

నేరాలకు లింక్‌ అయివున్న వేలాది ఖాతాలు..

కొన్ని నెలల పాటు దశలవారీగా సాగనున్న ఆపరేషన్‌..

జిల్లా పోలీస్‌ యూనిట్లు, కమిషనరేట్లతో కలిసి ఆపరేషన్..

తొలి దశలో 16 జిల్లాల్లోని మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాలపై దృష్టి