శ్మ‌శానానికి కూడా రోడ్డు లేదు

భారత్ న్యూస్ విశాఖపట్నం..శ్మ‌శానానికి కూడా రోడ్డు లేదు

రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ పాత, కొత్త వెంకోజిపాలెం గ్రామస్తుల వినూత్న నిరసన

రోడ్డుపై వంట వార్పు చేస్తూ, శ్మ‌శానానికి శవయాత్ర నిర్వహించిన గ్రామస్తులు..

శివయ్య శ్మ‌శానానికి దారి చూపవయ్యా అంటూ బ్యానర్ ఏర్పాటు

స్మశానానికి వెళ్లే రహదారి లేకపోవడంతో రోడ్డుపైనే బొమ్మ శవాన్ని తగలబెట్టిన గ్రామస్తులు.